Psalms · chapter 135 · verse 14
Psalm 135:14 in Telugu
యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులనుబట్టి ఆయన సంతాపము నొందును.
Yehovaa tana prajalaku nyaayamu teerchunu tana sevakulanubatti aayana santaapamu nondunu.
Psalm 135:14 in English
- King James Version (KJV)
- For the LORD will judge his people, and he will repent himself concerning his servants.
- World English Bible (WEB)
- For the LORD will judge his people and have compassion on his servants.
- American Standard Version (ASV)
- For Jehovah will judge his people, And repent himself concerning his servants.
- Bible in Basic English (BBE)
- For the Lord will be judge of his people's cause; his feelings will be changed to his servants.
- Darby Translation (DBY)
- For Jehovah will judge his people, and will repent in favour of his servants.
- Webster's Bible (WBS)
- For the LORD will judge his people, and he will repent concerning his servants.
- Young's Literal Translation (YLT)
- For Jehovah doth judge His people, And for His servants comforteth Himself.
Read in context
- 12ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను.
- 13యెహోవా, నీ నామము నిత్యము నిలుచును యెహోవా, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరము లుండును.
- 14యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులనుబట్టి ఆయన సంతాపము నొందును.
- 15అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు.
- 16వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు
Cross references
- Deuteronomy 32:36 ద్వితీయోపదేశకాండము 32:36వారి కాధారము లేకపోవును.
- Jonah 4:2 యోనా 4:2యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందు వలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందు గానే తర్షీషునకు పారిపోతిని.
- Psalm 7:8 కీర్తనలు 7:8యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములోనాకు న్యాయము తీర్చుము.
- Psalm 50:4 కీర్తనలు 50:4ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై
- Judges 10:16 న్యాయాధిపతులు 10:16యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను.
- Amos 7:3 ఆమోసు 7:3యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చెను.
- Hosea 11:8–9 హోషేయ 11:8–9ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబో యీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండు చున్నది. నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపర చను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను.
- 1 Chronicles 21:15 1 దినవృత్తాంతములు 21:15యెరూషలే మును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతోచాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెల వియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునొద్ద నిలిచెను.
- Amos 7:6 ఆమోసు 7:6ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరుగదని సెలవిచ్చెను.
- Psalm 90:13 కీర్తనలు 90:13యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము.
- Psalm 96:13 కీర్తనలు 96:13భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.