Psalms · chapter 135 · verse 16
Psalm 135:16 in Telugu
వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు
Vaatiki norundiyu palukavu kannulundiyu choodavu
Psalm 135:16 in English
- King James Version (KJV)
- They have mouths, but they speak not; eyes have they, but they see not;
- World English Bible (WEB)
- They have mouths, but they can’t speak. They have eyes, but they can’t see.
- American Standard Version (ASV)
- They have mouths, but they speak not; Eyes have they, but they see not;
- Bible in Basic English (BBE)
- They have mouths, but no voice, they have eyes, but they do not see;
- Darby Translation (DBY)
- They have a mouth, and they speak not; eyes have they, and they see not;
- Webster's Bible (WBS)
- They have mouths, but they speak not; eyes have they, but they see not.
- Young's Literal Translation (YLT)
- A mouth they have, and they speak not, Eyes they have, and they see not,
Read in context
- 14యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులనుబట్టి ఆయన సంతాపము నొందును.
- 15అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు.
- 16వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు
- 17చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు.
- 18వాటినిచేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటితో సమానులగుదురు.
Cross references
- Matthew 13:14–16 మత్తయి 13:14–16మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.
- Isaiah 6:10 యెషయా 6:10వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.