Psalms · chapter 135 · verse 3
Psalm 135:3 in Telugu
యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.
Yehovaa dayaaludu yehovaanu stutinchudi aayana naamamunu keertinchudi adi manoharamu.
Psalm 135:3 in English
- King James Version (KJV)
- Praise the LORD; for the LORD [is] good: sing praises unto his name; for [it is] pleasant.
- World English Bible (WEB)
- Praise the LORD, for the LORD is good. Sing praises to his name, for that is pleasant.
- American Standard Version (ASV)
- Praise ye Jehovah; for Jehovah is good: Sing praises unto his name; for it is pleasant.
- Bible in Basic English (BBE)
- Give praise to Jah, for he is good: make melody to his name, for it is pleasing.
- Darby Translation (DBY)
- Praise ye Jah; for Jehovah is good: sing psalms unto his name; for it is pleasant.
- Webster's Bible (WBS)
- Praise the LORD; for the LORD [is] good; sing praises to his name; for [it is] pleasant.
- Young's Literal Translation (YLT)
- Praise ye Jah! for Jehovah [is] good, Sing praise to His name, for [it is] pleasant.
Read in context
- 1యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా,
- 2యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి.
- 3యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.
- 4యెహోవా తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచు కొనెను.
- 5యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు నేనెరుగుదును.
Cross references
- Psalm 147:1 కీర్తనలు 147:1యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.
- Psalm 119:68 కీర్తనలు 119:68నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము.
- Psalm 33:1 కీర్తనలు 33:1నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.
- Psalm 106:1 కీర్తనలు 106:1యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
- Psalm 118:1 కీర్తనలు 118:1యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
- Psalm 145:7–8 కీర్తనలు 145:7–8నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు.
- Matthew 19:17 మత్తయి 19:17అందుకాయన మంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా
- Psalm 63:5 కీర్తనలు 63:5క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది
- Psalm 100:5 కీర్తనలు 100:5యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును.
- Psalm 92:1–2 కీర్తనలు 92:1–2యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
- Psalm 107:1 కీర్తనలు 107:1యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
- Psalm 136:1 కీర్తనలు 136:1యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.