Psalms · chapter 33 · verse 1
Psalm 33:1 in Telugu
నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.
Neetimantulaaraa, yehovaanu batti aanandagaanamu cheyudi. Stuticheyuta yathaarthavantulaku shobhaskaramu.
Psalm 33:1 in English
- King James Version (KJV)
- Rejoice in the LORD, O ye righteous: [for] praise is comely for the upright.
- World English Bible (WEB)
- Rejoice in the LORD, you righteous! Praise is fitting for the upright.
- American Standard Version (ASV)
- Rejoice in Jehovah, O ye righteous: Praise is comely for the upright.
- Bible in Basic English (BBE)
- Be glad in the Lord, O doers of righteousness; for praise is beautiful for the upright.
- Darby Translation (DBY)
- Exult, ye righteous, in Jehovah: praise is comely for the upright.
- Webster's Bible (WBS)
- Rejoice in the LORD, O ye righteous: [for] praise is comely for the upright.
- Young's Literal Translation (YLT)
- Sing, ye righteous, in Jehovah, For upright ones praise [is] comely.
Read in context
- 1నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.
- 2సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి
- 3ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి.
Cross references
- Psalm 32:11 కీర్తనలు 32:11నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి ఉల్లపించుడి యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి.
- Philippians 4:4 ఫిలిప్పీయులకు 4:4ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పు దును ఆనందించుడి.
- Psalm 147:1 కీర్తనలు 147:1యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.
- Psalm 118:15 కీర్తనలు 118:15నీతిమంతుల గుడారములలోరక్షణనుగూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును.
- Psalm 97:12 కీర్తనలు 97:12నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి.
- Psalm 78:36–37 కీర్తనలు 78:36–37అయినను వారి హృదయము ఆయనయెడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతిచేసిరి తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి.
- 1 Corinthians 1:30–31 1 కొరింథీయులకు 1:30–31అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.
- Proverbs 15:8 సామెతలు 15:8భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.
- Psalm 135:3 కీర్తనలు 135:3యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.
- Psalm 50:14–16 కీర్తనలు 50:14–16దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి?
- Romans 3:10 రోమీయులకు 3:10ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు
- Romans 5:19 రోమీయులకు 5:19ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడు దురు.