Psalms · chapter 136 · verse 26
Psalm 136:26 in Telugu
ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
Aakaashamandundu devuniki krutajnyataastutulu chellinchudi aayana krupa nirantaramundunu.
Psalm 136:26 in English
- King James Version (KJV)
- O give thanks unto the God of heaven: for his mercy [endureth] for ever.
- World English Bible (WEB)
- Oh give thanks to the God of heaven, for his loving kindness endures forever.
- American Standard Version (ASV)
- Oh give thanks unto the God of heaven; For his lovingkindness [endureth] for ever.
- Bible in Basic English (BBE)
- O give praise to the God of heaven: for his mercy is unchanging for ever.
- Darby Translation (DBY)
- Give ye thanks unto the God of the heavens; for his loving-kindness [endureth] for ever.
- Webster's Bible (WBS)
- O give thanks to the God of heaven: for his mercy [endureth] for ever.
- Young's Literal Translation (YLT)
- Give ye thanks to the God of the heavens, For to the age [is] His kindness!
Read in context
- 24మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును.
- 25సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును.
- 26ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
Cross references
- Psalm 136:1–3 కీర్తనలు 136:1–3యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
- Jonah 1:9 యోనా 1:9అతడు వారితో ఇట్లనెను నేను హెబ్రీయుడను; సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులుగల వాడనై యున్నాను.
- Nehemiah 1:4 నెహెమ్యా 1:4ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.
- Psalm 123:1 కీర్తనలు 123:1ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.
- Psalm 115:3 కీర్తనలు 115:3మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు