Psalms · chapter 139 · verse 15
Psalm 139:15 in Telugu
నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు
Nenu rahasyamandu puttinanaadu bhoomiyokka agaadhasthalamulalo vichitramugaa nirmimpabadinanaadu naaku kaliginayemukalunu neeku marugai yundaledu
Psalm 139:15 in English
- King James Version (KJV)
- My substance was not hid from thee, when I was made in secret, [and] curiously wrought in the lowest parts of the earth.
- World English Bible (WEB)
- My frame wasn’t hidden from you, when I was made in secret, woven together in the depths of the earth.
- American Standard Version (ASV)
- My frame was not hidden from thee, When I was made in secret, [And] curiously wrought in the lowest parts of the earth.
- Bible in Basic English (BBE)
- My frame was not unseen by you when I was made secretly, and strangely formed in the lowest parts of the earth.
- Darby Translation (DBY)
- My bones were not hidden from thee when I was made in secret, curiously wrought in the lower parts of the earth.
- Webster's Bible (WBS)
- My substance was not hid from thee when I was made in secret, [and] curiously formed in the lowest parts of the earth.
- Young's Literal Translation (YLT)
- My substance was not hid from Thee, When I was made in secret, Curiously wrought in the lower part of earth.
Read in context
- 13నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.
- 14నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.
- 15నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు
- 16నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.
- 17దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది.
Cross references
- Ecclesiastes 11:5 ప్రసంగి 11:5చూలాలి గర్బ éమందు ఎముకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి యే త్రోవను వచ్చునో నీవెరుగవు, ఆలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు.
- Psalm 139:13 కీర్తనలు 139:13నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.
- Job 10:8–11 యోబు 10:8–11నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను రూపించి యున్ననునీవు నన్ను మింగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుమునీవు నన్ను మరల మన్నుగా చేయుదువా? ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి.
- Psalm 63:9 కీర్తనలు 63:9నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు