Psalms · chapter 139 · verse 5
Psalm 139:5 in Telugu
వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు.
Venukanu mundunu neevu nannu aavarinchiyunnaavu nee cheyi naameeda unchiyunnaavu.
Psalm 139:5 in English
- King James Version (KJV)
- Thou hast beset me behind and before, and laid thine hand upon me.
- World English Bible (WEB)
- You hem me in behind and before. You laid your hand on me.
- American Standard Version (ASV)
- Thou hast beset me behind and before, And laid thy hand upon me.
- Bible in Basic English (BBE)
- I am shut in by you on every side, and you have put your hand on me.
- Darby Translation (DBY)
- Thou hast beset me behind and before, and laid thy hand upon me.
- Webster's Bible (WBS)
- Thou hast beset me behind and before, and laid thy hand upon me.
- Young's Literal Translation (YLT)
- Behind and before Thou hast besieged me, And Thou dost place on me Thy hand.
Read in context
- 3నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.
- 4యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.
- 5వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు.
- 6ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు.
- 7నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
Cross references
- Psalm 34:7 కీర్తనలు 34:7యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును
- Deuteronomy 33:27 ద్వితీయోపదేశకాండము 33:27శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను.
- Revelation 1:17 ప్రకటన 1:17నేనాయ నను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెనుభయపడకుము;
- Job 23:8–9 యోబు 23:8–9నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడుపడమటిదిశకు వెళ్లినను ఆయన కనబడుట లేదు ఆయన పనులు జరిగించు ఉత్తరదిశకు పోయిననుఆయన నాకు కానవచ్చుట లేదుదక్షిణదిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు నేనాయనను కనుగొనలేను.
- Exodus 24:11 నిర్గమకాండము 24:11ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి.
- Job 9:33 యోబు 9:33మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు.