Psalms · chapter 140 · verse 11
Psalm 140:11 in Telugu
కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక.
Kondemulaaduvaaru bhoomimeeda sthirapadakundurugaaka aapattu balaatkaarulanu tarimi vaarini padadroyunu gaaka.
Psalm 140:11 in English
- King James Version (KJV)
- Let not an evil speaker be established in the earth: evil shall hunt the violent man to overthrow [him].
- World English Bible (WEB)
- An evil speaker won’t be established on the earth. Evil will hunt the violent man to overthrow him.
- American Standard Version (ASV)
- An evil speaker shall not be established in the earth: Evil shall hunt the violent man to overthrow him.
- Bible in Basic English (BBE)
- Let not a man of evil tongue be safe on earth: let destruction overtake the violent man with blow on blow.
- Darby Translation (DBY)
- Let not the man of [evil] tongue be established in the earth: evil shall hunt the man of violence to [his] ruin.
- Webster's Bible (WBS)
- Let not an evil speaker be established on the earth: evil shall hunt the violent man to overthrow [him] .
- Young's Literal Translation (YLT)
- A talkative man is not established in the earth, One of violence — evil hunteth to overflowing.
Read in context
- 9నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక
- 10కణకణలాడు నిప్పులు వారిమీద వేయబడును గాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక
- 11కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక.
- 12బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడు ననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగు దును.
- 13నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు.
Cross references
- Psalm 34:21 కీర్తనలు 34:21చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచ బడుదురు
- Proverbs 18:21 సామెతలు 18:21జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు
- Proverbs 17:20 సామెతలు 17:20కుటిలవర్తనుడు మేలుపొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును.
- Isaiah 3:11 యెషయా 3:11దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.
- Proverbs 13:21 సామెతలు 13:21కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.
- Psalm 9:16 కీర్తనలు 9:16యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాముచేసికొనిన దానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్ సెలా. )
- Proverbs 12:13 సామెతలు 12:13పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును.
- Psalm 7:14–16 కీర్తనలు 7:14–16పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కని యున్నాడు. వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడుతాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చునువాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును.
- Proverbs 6:17 సామెతలు 6:17అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును
- Psalm 12:3–4 కీర్తనలు 12:3–4యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును. మా నాలుకలచేత మేము సాధించెదముమా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారను కొందురు.