Psalms · chapter 7 · verse 14
Psalm 7:14 in Telugu
పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కని యున్నాడు.
Paapamunu kanutaku vaadu prasavavedana paduchunnaaduchetunu garbhamuna dharinchinavaadai abaddamunu kani yunnaadu.
Psalm 7:14 in English
- King James Version (KJV)
- Behold, he travaileth with iniquity, and hath conceived mischief, and brought forth falsehood.
- World English Bible (WEB)
- Behold, he travails with iniquity. Yes, he has conceived mischief, and brought out falsehood.
- American Standard Version (ASV)
- Behold, he travaileth with iniquity; Yea, he hath conceived mischief, and brought forth falsehood.
- Bible in Basic English (BBE)
- That man is a worker of evil; the seed of wrongdoing has given birth to deceit.
- Darby Translation (DBY)
- Behold, he travaileth with iniquity, yea, he hath conceived mischief, and brought forth falsehood:
- Webster's Bible (WBS)
- Behold, he travaileth with iniquity, and hath conceived mischief, and brought forth falsehood.
- Young's Literal Translation (YLT)
- Lo, he travaileth [with] iniquity, And he hath conceived perverseness, And hath brought forth falsehood.
Read in context
- 12ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టునుతన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్ధపరచి యున్నాడు
- 13వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు
- 14పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కని యున్నాడు.
- 15వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడుతాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను.
- 16వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చునువాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును.
Cross references
- James 1:15 యాకోబు 1:15దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
- Job 15:35 యోబు 15:35వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపముకందురువారి కడుపున కపటము పుట్టును.
- Isaiah 33:11 యెషయా 33:11మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు. మీ ఊపిరియే అగ్నియైనట్టు మిమ్మును దహించి వేయు చున్నది.
- Job 15:20 యోబు 15:20తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడు బాధనొందును.
- Isaiah 59:4–5 యెషయా 59:4–5నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును.