Psalms · chapter 141 · verse 10
Psalm 141:10 in Telugu
నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురు గాక.
Nenu tappinchukoni povuchundagaa bhaktiheenulu tama valalalo chikkukonduru gaaka.
Psalm 141:10 in English
- King James Version (KJV)
- Let the wicked fall into their own nets, whilst that I withal escape.
- World English Bible (WEB)
- Let the wicked fall together into their own nets while I pass by.
- American Standard Version (ASV)
- Let the wicked fall into their own nets, Whilst that I withal escape.
- Bible in Basic English (BBE)
- Let the sinners be taken in the nets which they themselves have put down, while I go free.
- Darby Translation (DBY)
- Let the wicked fall into their own nets, whilst that I withal pass over.
- Webster's Bible (WBS)
- Let the wicked fall into their own nets, whilst I escape.
- Young's Literal Translation (YLT)
- The wicked fall in their nets together, till I pass over!
Read in context
- 8యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చూచుచున్నవి నీ శరణుజొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయ కుము.
- 9నా నిమిత్తము వారు ఒడ్డిన వలనుండి పాపము చేయువారి ఉచ్చులనుండి నన్ను తప్పించి కాపాడుము.
- 10నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురు గాక.
Cross references
- Psalm 35:8 కీర్తనలు 35:8వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక.
- Psalm 140:9 కీర్తనలు 140:9నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక
- Psalm 7:15–16 కీర్తనలు 7:15–16వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడుతాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చునువాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును.
- Psalm 64:7–8 కీర్తనలు 64:7–8దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచువారందరు తల ఊచుదురు
- Esther 7:10 ఎస్తేరు 7:10కాగా హామాను మొర్దెకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను.
- Proverbs 11:8 సామెతలు 11:8నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును
- Psalm 37:14–15 కీర్తనలు 37:14–15దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కుపెట్టి యున్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును.