Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 141 · verse 3

Psalm 141:3 in Telugu

యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.

Yehovaa, naa notiki kaavaliyunchumu naa pedavula dvaaramunaku kaapu pettumu.

Psalm 141:3 in English

King James Version (KJV)
Set a watch, O LORD, before my mouth; keep the door of my lips.
World English Bible (WEB)
Set a watch, LORD, before my mouth. Keep the door of my lips.
American Standard Version (ASV)
Set a watch, O Jehovah, before my mouth; Keep the door of my lips.
Bible in Basic English (BBE)
O Lord, keep a watch over my mouth; keep the door of my lips.
Darby Translation (DBY)
Set a watch, O Jehovah, before my mouth; keep the door of my lips.
Webster's Bible (WBS)
Set a watch, O LORD, before my mouth; keep the door of my lips.
Young's Literal Translation (YLT)
Set, O Jehovah, a watch for my mouth, Watch Thou over the door of my lips.

Read in context

  1. 1యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నాయొద్దకు త్వరపడి రమ్ము నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము
  2. 2నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.
  3. 3యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.
  4. 4పాపము చేయువారితో కూడ నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక.
  5. 5నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థనచేయుచున్నాను.
Read all of Psalm 141

Cross references

Original words (Hebrew)

Psalm 141:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.