Psalms · chapter 141 · verse 1
Psalm 141:1 in Telugu
యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నాయొద్దకు త్వరపడి రమ్ము నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము
Yehovaa nenu neeku morrapettuchunnaanu naayoddaku tvarapadi rammu nenu morrapettagaa naa maataku cheviyoggumu
Psalm 141:1 in English
- King James Version (KJV)
- A Psalm of David. LORD, I cry unto thee: make haste unto me; give ear unto my voice, when I cry unto thee.
- World English Bible (WEB)
- A Psalm by David. LORD, I have called on you. Come to me quickly! Listen to my voice when I call to you.
- American Standard Version (ASV)
- A Psalm of David. Jehovah, I have called upon thee; make haste unto me: Give ear unto my voice, when I call unto thee.
- Bible in Basic English (BBE)
- A Psalm. Of David. Lord, I have made my cry to you; come to me quickly; give ear to my voice, when it goes up to you.
- Darby Translation (DBY)
- A Psalm of David. Jehovah, I have called upon thee: make haste unto me; give ear unto my voice, when I call unto thee.
- Webster's Bible (WBS)
- A Psalm of David. LORD, I cry to thee: make haste to me; give ear to my voice, when I cry to thee.
- Young's Literal Translation (YLT)
- A Psalm, by David. O Jehovah, I have called Thee, haste to me, Give ear [to] my voice when I call to Thee.
Read in context
- 1యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నాయొద్దకు త్వరపడి రమ్ము నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము
- 2నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.
- 3యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.
Cross references
- Psalm 70:5 కీర్తనలు 70:5నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నారక్షణకర్తవు నీవే యెహోవా, ఆలస్యము చేయకుమీ.
- Psalm 40:13 కీర్తనలు 40:13యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
- Psalm 71:12 కీర్తనలు 71:12దేవా, నాకు దూరముగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము
- Psalm 69:17–18 కీర్తనలు 69:17–18నీ సేవకునికి విముఖుడవై యుండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నాయొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము.
- Psalm 143:7 కీర్తనలు 143:7యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము
- Job 7:21 యోబు 7:21నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు?నేనిప్పుడు మంటిలో పండుకొనెదనునీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేనులేక పోయెదను.
- Psalm 22:19 కీర్తనలు 22:19యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.
- Psalm 143:1 కీర్తనలు 143:1యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపములకు చెవి యొగ్గుము నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు ఉత్తరమిమ్ము.