Psalms · chapter 150 · verse 4
Psalm 150:4 in Telugu
తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.
Tamburatonu naatyamutonu aayananu stutinchudi. Tantivaadyamulatonu pillanagrovitonu aayananu stutinchudi.
Psalm 150:4 in English
- King James Version (KJV)
- Praise him with the timbrel and dance: praise him with stringed instruments and organs.
- World English Bible (WEB)
- Praise him with tambourine and dancing! Praise him with stringed instruments and flute!
- American Standard Version (ASV)
- Praise him with timbrel and dance: Praise him with stringed instruments and pipe.
- Bible in Basic English (BBE)
- Give him praise with instruments of brass and in the dance: give him praise with horns and corded instruments.
- Darby Translation (DBY)
- Praise him with the tambour and dance; praise him with stringed instruments and the pipe;
- Webster's Bible (WBS)
- Praise him with the timbrel and dance: praise him with stringed instruments and organs.
- Young's Literal Translation (YLT)
- Praise Him with timbrel and dance, Praise Him with stringed instruments and organ.
Read in context
- 2ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములనుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమునుబట్టి ఆయనను స్తుతించుడి.
- 3బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.
- 4తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.
- 5మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.
- 6సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.
Cross references
- Psalm 149:3 కీర్తనలు 149:3నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక.
- Isaiah 38:20 యెషయా 38:20మన జీవితదినములన్నియు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము.
- Exodus 15:20 నిర్గమకాండము 15:20మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా
- Psalm 144:9 కీర్తనలు 144:9దేవా, నిన్నుగూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను.
- Psalm 92:3 కీర్తనలు 92:3పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.
- Job 30:31 యోబు 30:31నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది.
- Psalm 33:2 కీర్తనలు 33:2సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి
- Job 21:12 యోబు 21:12తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు.
- Psalm 45:8 కీర్తనలు 45:8నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి.
- Habakkuk 3:19 హబక్కూకు 3:19ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును.