Psalms · chapter 22 · verse 3
Psalm 22:3 in Telugu
నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు.
Neevu ishraayelu cheyu stotramulameeda aaseenudavai yunnaavu.
Psalm 22:3 in English
- King James Version (KJV)
- But thou [art] holy, [O thou] that inhabitest the praises of Israel.
- World English Bible (WEB)
- But you are holy, you who inhabit the praises of Israel.
- American Standard Version (ASV)
- But thou art holy, O thou that inhabitest the praises of Israel.
- Bible in Basic English (BBE)
- But you are holy, O you who are seated among the praises of Israel.
- Darby Translation (DBY)
- And thou art holy, thou that dwellest amid the praises of Israel.
- Webster's Bible (WBS)
- But thou [art] holy, [O thou] that inhabitest the praises of Israel.
- Young's Literal Translation (YLT)
- And Thou [art] holy, Sitting — the Praise of Israel.
Read in context
- 1నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?
- 2నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.
- 3నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు.
- 4మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి.
- 5వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి.
Cross references
- Deuteronomy 10:21 ద్వితీయోపదేశకాండము 10:21ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచు చుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే.
- Psalm 50:23 కీర్తనలు 50:23స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.
- Isaiah 6:3 యెషయా 6:3వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.
- Revelation 4:8 ప్రకటన 4:8ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి - భూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును
- Psalm 99:9 కీర్తనలు 99:9మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి.
- Psalm 65:1 కీర్తనలు 65:1దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసియున్నది.
- Psalm 145:17 కీర్తనలు 145:17యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు