Psalms · chapter 30 · verse 8
Psalm 30:8 in Telugu
యెహోవా, నీకే మొఱ్ఱపెట్టితిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగినయెడల నా ప్రాణమువలన ఏమి లాభము?
Yehovaa, neeke morrapettitini naa prabhuvunu batimaalukontini. Nenu gotiloniki diginayedala naa praanamuvalana emi laabhamu?
Psalm 30:8 in English
- King James Version (KJV)
- I cried to thee, O LORD; and unto the LORD I made supplication.
- World English Bible (WEB)
- I cried to you, LORD. I made supplication to the Lord:
- American Standard Version (ASV)
- I cried to thee, O Jehovah; And unto Jehovah I made supplication:
- Bible in Basic English (BBE)
- My voice went up to you, O Lord; I made my prayer to the Lord.
- Darby Translation (DBY)
- I called to thee, Jehovah, and unto the Lord did I make supplication:
- Webster's Bible (WBS)
- I cried to thee, O LORD; and to the LORD I made supplication.
- Young's Literal Translation (YLT)
- Unto Thee, O Jehovah, I call, And unto Jehovah I make supplication.
Read in context
- 6నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని.
- 7యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత జెందితిని
- 8యెహోవా, నీకే మొఱ్ఱపెట్టితిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగినయెడల నా ప్రాణమువలన ఏమి లాభము?
- 9మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమునుగూర్చి అది వివరించునా?
- 10యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము యెహోవా, నాకు సహాయుడవై యుండుము
Cross references
- Philippians 4:6–7 ఫిలిప్పీయులకు 4:6–7దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.
- Psalm 34:6 కీర్తనలు 34:6ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.
- Psalm 130:1–2 కీర్తనలు 130:1–2యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.
- Psalm 77:1–2 కీర్తనలు 77:1–2నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది.
- 1 Corinthians 12:8–9 1 కొరింథీయులకు 12:8–9ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరము లను