Psalms · chapter 30 · verse 10
Psalm 30:10 in Telugu
యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము యెహోవా, నాకు సహాయుడవై యుండుము
Yehovaa, aalakimpumu nannu karunimpumu yehovaa, naaku sahaayudavai yundumu
Psalm 30:10 in English
- King James Version (KJV)
- Hear, O LORD, and have mercy upon me: LORD, be thou my helper.
- World English Bible (WEB)
- Hear, LORD, and have mercy on me. LORD, be my helper.”
- American Standard Version (ASV)
- Hear, O Jehovah, and have mercy upon me: Jehovah, be thou my helper.
- Bible in Basic English (BBE)
- Give ear to me, O Lord, and have mercy on me: Lord, be my helper.
- Darby Translation (DBY)
- Hear, O Jehovah, and be gracious unto me; Jehovah, be my helper.
- Webster's Bible (WBS)
- Hear, O LORD, and have mercy upon me: LORD, be thou my helper.
- Young's Literal Translation (YLT)
- Hear, O Jehovah, and favour me, O Jehovah, be a helper to me.'
Read in context
- 8యెహోవా, నీకే మొఱ్ఱపెట్టితిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగినయెడల నా ప్రాణమువలన ఏమి లాభము?
- 9మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమునుగూర్చి అది వివరించునా?
- 10యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము యెహోవా, నాకు సహాయుడవై యుండుము
- 11నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు.
- 12నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను.
Cross references
- Psalm 54:4 కీర్తనలు 54:4ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు
- Psalm 143:1 కీర్తనలు 143:1యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపములకు చెవి యొగ్గుము నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు ఉత్తరమిమ్ము.
- Psalm 143:7–9 కీర్తనలు 143:7–9యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము నీయందు నేను నమ్మిక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము. యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపింపుము
- Psalm 28:7 కీర్తనలు 28:7యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.
- Psalm 27:7 కీర్తనలు 27:7యెహోవా, నేను కంఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిమ్ము.
- Psalm 51:1–2 కీర్తనలు 51:1–2దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.