Psalms · chapter 34 · verse 10
Psalm 34:10 in Telugu
సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.
Sinhapu pillalu lemigalavai aakaligonunu yehovaanu aashrayinchuvaariki e melu koduvayai yundadu.
Psalm 34:10 in English
- King James Version (KJV)
- The young lions do lack, and suffer hunger: but they that seek the LORD shall not want any good [thing].
- World English Bible (WEB)
- The young lions do lack, and suffer hunger, but those who seek the LORD shall not lack any good thing.
- American Standard Version (ASV)
- The young lions do lack, and suffer hunger; But they that seek Jehovah shall not want any good thing.
- Bible in Basic English (BBE)
- The young lions are in need and have no food; but those who are looking to the Lord will have every good thing.
- Darby Translation (DBY)
- The young lions are in need and suffer hunger; but they that seek Jehovah shall not want any good.
- Webster's Bible (WBS)
- The young lions do lack, and suffer hunger: but they that seek the LORD shall not want any good [thing] .
- Young's Literal Translation (YLT)
- Young lions have lacked and been hungry, And those seeking Jehovah lack not any good,
Read in context
- 8యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.
- 9యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు.
- 10సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.
- 11పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.
- 12బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?
Cross references
- Psalm 84:11 కీర్తనలు 84:11దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు.
- Matthew 6:32 మత్తయి 6:32ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
- Psalm 104:21 కీర్తనలు 104:21సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలోనుండి తీసికొన జూచుచున్నవి.
- Luke 1:51–53 లూకా 1:51–53ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.
- Job 4:10–11 యోబు 4:10–11సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలును విరిగిపోవును. ఎర లేనందున ఆడుసింహము నశించునుసింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును.