Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 37 · verse 33

Psalm 37:33 in Telugu

వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు.

Vaarichetiki yehovaa neetimantulanu appagimpadu vaaru vimarshaku vachchinappudu aayana vaarini doshulugaa enchadu.

Psalm 37:33 in English

King James Version (KJV)
The LORD will not leave him in his hand, nor condemn him when he is judged.
World English Bible (WEB)
The LORD will not leave him in his hand, nor condemn him when he is judged.
American Standard Version (ASV)
Jehovah will not leave him in his hand, Nor condemn him when he is judged.
Bible in Basic English (BBE)
The Lord will not give him into their hands, or be against him when he is judged.
Darby Translation (DBY)
Jehovah will not leave him in his hand, nor condemn him when he is judged.
Webster's Bible (WBS)
The LORD will not leave him in his hand, nor condemn him when he is judged.
Young's Literal Translation (YLT)
Jehovah doth not leave him in his hand, Nor condemn him in his being judged.

Read in context

  1. 31వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.
  2. 32భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.
  3. 33వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు.
  4. 34యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.
  5. 35భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి యుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లి యుండెను.
Read all of Psalm 37

Cross references

Original words (Hebrew)

Psalm 37:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.