Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 39 · verse 7

Psalm 39:7 in Telugu

ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను.

Prabhuvaa, nenu denikoraku kanipettukondunu? Ninne nenu nammukoniyunnaanu.

Psalm 39:7 in English

King James Version (KJV)
And now, Lord, what wait I for? my hope [is] in thee.
World English Bible (WEB)
Now, Lord, what do I wait for? My hope is in you.
American Standard Version (ASV)
And now, Lord, what wait I for? My hope is in thee.
Bible in Basic English (BBE)
And now, Lord, what am I waiting for? my hope is in you.
Darby Translation (DBY)
And now, what wait I for, Lord? my hope is in thee.
Webster's Bible (WBS)
And now, LORD, what wait I for? my hope [is] in thee.
Young's Literal Translation (YLT)
And, now, what have I expected? O Lord, my hope — it [is] of Thee.

Read in context

  1. 5నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు. (సెలా. )
  2. 6మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.
  3. 7ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను.
  4. 8నా అతిక్రమములన్నిటినుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము.
  5. 9దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని.
Read all of Psalm 39

Cross references

Original words (Hebrew)

Psalm 39:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.