Psalms · chapter 38 · verse 15
Psalm 38:15 in Telugu
యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను.
Yehovaa, nee korake nenu kanipettukoniyunnaanu naa kaalu jaarinayedala vaaru naameeda atishaya padudurani nenanukonuchunnaanu.
Psalm 38:15 in English
- King James Version (KJV)
- For in thee, O LORD, do I hope: thou wilt hear, O Lord my God.
- World English Bible (WEB)
- For I hope in you, LORD. You will answer, Lord my God.
- American Standard Version (ASV)
- For in thee, O Jehovah, do I hope: Thou wilt answer, O Lord my God.
- Bible in Basic English (BBE)
- In you, O Lord, is my hope: you will give me an answer, O Lord, my God.
- Darby Translation (DBY)
- For in thee, Jehovah, do I hope: thou wilt answer, O Lord my God.
- Webster's Bible (WBS)
- For in thee, O LORD, do I hope: thou wilt hear, O LORD my God.
- Young's Literal Translation (YLT)
- Because for Thee, O Jehovah, I have waited, Thou dost answer, O Lord my God.
Read in context
- 13చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని.
- 14నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.
- 15యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను.
- 16ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక.
- 17నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు.
Cross references
- Psalm 39:7 కీర్తనలు 39:7ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను.
- Psalm 17:6 కీర్తనలు 17:6నేను నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నాను దేవా, నీవు నాకుత్తరమిచ్చెదవునాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము.
- Psalm 138:3 కీర్తనలు 138:3నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి.
- Psalm 123:1–3 కీర్తనలు 123:1–3ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతివిు అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి.