Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 42 · verse 3

Psalm 42:3 in Telugu

నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను.

Nee devudu emaayenani vaaru nityamu naato anuchundagaa raatrimbagallu naa kanneellu naaku annapaanamu laayenu.

Psalm 42:3 in English

King James Version (KJV)
My tears have been my meat day and night, while they continually say unto me, Where [is] thy God?
World English Bible (WEB)
My tears have been my food day and night, while they continually ask me, “Where is your God?”
American Standard Version (ASV)
My tears have been my food day and night, While they continually say unto me, Where is thy God?
Bible in Basic English (BBE)
My tears have been my food day and night, while they keep saying to me, Where is your God?
Darby Translation (DBY)
My tears have been my bread day and night, while they say unto me all the day, Where is thy God?
Webster's Bible (WBS)
My tears have been my food day and night, while they continually say to me, Where [is] thy God?
Young's Literal Translation (YLT)
My tear hath been to me bread day and night, In their saying unto me all the day, 'Where [is] thy God?'

Read in context

  1. 1దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
  2. 2నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?
  3. 3నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను.
  4. 4జనసమూహముతో పండుగచేయుచున్న సమూహ ముతో నేను వెళ్లిన సంగతిని సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.
  5. 5నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.
Read all of Psalm 42

Cross references

Original words (Hebrew)

Psalm 42:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.