Psalms · chapter 42 · verse 10
Psalm 42:10 in Telugu
నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచు చున్నారు.
Nee devudu emaayenani naa shatruvulu dinamella aduguchunnaaru. Vaaru tama dooshanalacheta naa yemukalu viruchu chunnaaru.
Psalm 42:10 in English
- King James Version (KJV)
- [As] with a sword in my bones, mine enemies reproach me; while they say daily unto me, Where [is] thy God?
- World English Bible (WEB)
- As with a sword in my bones, my adversaries reproach me, while they continually ask me, “Where is your God?”
- American Standard Version (ASV)
- As with a sword in my bones, mine adversaries reproach me, While they continually say unto me, Where is thy God?
- Bible in Basic English (BBE)
- The cruel words of my haters are like a crushing of my bones; when they say to me every day, Where is your God?
- Darby Translation (DBY)
- As with a crushing in my bones mine adversaries reproach me, while they say unto me all the day, Where is thy God?
- Webster's Bible (WBS)
- [As] with a sword in my bones, my enemies reproach me; while they say daily to me, Where [is] thy God?
- Young's Literal Translation (YLT)
- With a sword in my bones Have mine adversaries reproached me, In their saying unto me all the day, 'Where [is] thy God?'
Read in context
- 8అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.
- 9కావుననీవేల నన్ను మరచి యున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను.
- 10నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచు చున్నారు.
- 11నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.
Cross references
- Psalm 42:3 కీర్తనలు 42:3నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను.
- Joel 2:17 యోవేలు 2:17యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపము నకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా, నీ జనులయెడల జాలిచేసి కొని, అన్య జనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులువారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.
- Luke 2:35 లూకా 2:35మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను.
- Proverbs 12:18 సామెతలు 12:18కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.
- Micah 7:10 మీకా 7:10నా శత్రువు దాని చూచును. నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును.