Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 42 · verse 9

Psalm 42:9 in Telugu

కావుననీవేల నన్ను మరచి యున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను.

Kaavunaneevela nannu marachi yunnaavu? Shatrubaadhacheta nenu duhkhaakraantudanai sancharincha valasi vachchenemi ani naa aashrayadurgamaina naa devunito nenu manavi cheyuchunnaanu.

Psalm 42:9 in English

King James Version (KJV)
I will say unto God my rock, Why hast thou forgotten me? why go I mourning because of the oppression of the enemy?
World English Bible (WEB)
I will ask God, my rock, “Why have you forgotten me? Why do I go mourning because of the oppression of the enemy?”
American Standard Version (ASV)
I will say unto God my rock, Why hast thou forgotten me? Why go I mourning because of the oppression of the enemy?
Bible in Basic English (BBE)
I will say to God my Rock, Why have you let me go from your memory? why do I go in sorrow because of the attacks of my haters?
Darby Translation (DBY)
I will say unto God my rock, Why hast thou forgotten me? why go I mourning because of the oppression of the enemy?
Webster's Bible (WBS)
I will say to God my rock, Why hast thou forgotten me? why go I mourning because of the oppression of the enemy?
Young's Literal Translation (YLT)
I say to God my rock, 'Why hast Thou forgotten me? Why go I mourning in the oppression of an enemy?

Read in context

  1. 7నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి.
  2. 8అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.
  3. 9కావుననీవేల నన్ను మరచి యున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను.
  4. 10నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచు చున్నారు.
  5. 11నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.
Read all of Psalm 42

Cross references

Original words (Hebrew)

Psalm 42:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.