Psalms · chapter 42 · verse 8
Psalm 42:8 in Telugu
అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.
Ayinanu pagativela yehovaa tana krupa kaluga naajnyaapinchunu raatrivela aayananugoorchina keertanayu naa jeevadaatayaina devunigoorchina praarthanayu naaku todugaa undunu.
Psalm 42:8 in English
- King James Version (KJV)
- [Yet] the LORD will command his lovingkindness in the daytime, and in the night his song [shall be] with me, [and] my prayer unto the God of my life.
- World English Bible (WEB)
- The LORD will command his loving kindness in the daytime. In the night his song shall be with me: a prayer to the God of my life.
- American Standard Version (ASV)
- [Yet] Jehovah will command his lovingkindness in the day-time; And in the night his song shall be with me, [Even] a prayer unto the God of my life.
- Bible in Basic English (BBE)
- But the Lord will send his mercy in the daytime, and in the night his song will be with me, a prayer to the God of my life.
- Darby Translation (DBY)
- In the day-time will Jehovah command his loving-kindness, and in the night his song shall be with me, a prayer unto the God of my life.
- Webster's Bible (WBS)
- [Yet] the LORD will command his loving-kindness in the day-time, and in the night his song [shall be] with me, [and] my prayer to the God of my life.
- Young's Literal Translation (YLT)
- By day Jehovah commandeth His kindness, And by night a song [is] with me, A prayer to the God of my life.
Read in context
- 6నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది కావున యొర్దాను ప్రదేశమునుండియు హెర్మోను పర్వతమునుండియు మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను.
- 7నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి.
- 8అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.
- 9కావుననీవేల నన్ను మరచి యున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను.
- 10నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచు చున్నారు.
Cross references
- Psalm 16:7 కీర్తనలు 16:7నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకుబోధించుచున్నది.
- Psalm 149:5 కీర్తనలు 149:5భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక.
- Psalm 63:6 కీర్తనలు 63:6కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.
- Job 35:10 యోబు 35:10అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరే పించుచు
- Deuteronomy 28:8 ద్వితీయోపదేశకాండము 28:8నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటి లోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.
- Colossians 3:3 కొలొస్సయులకు 3:3ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది.
- Psalm 133:3 కీర్తనలు 133:3సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.
- Acts 16:25 అపొస్తలుల కార్యములు 16:25అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి.
- Psalm 44:4 కీర్తనలు 44:4దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ క లుగ నాజ్ఞాపించుము.
- Matthew 8:8 మత్తయి 8:8ఆ శతాధిపతిప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.
- Psalm 77:6 కీర్తనలు 77:6నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.
- Isaiah 30:29 యెషయా 30:29రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవాయొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయసంతోషము కలుగును.