Psalms · chapter 43 · verse 1
Psalm 43:1 in Telugu
దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యె మాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
Devaa, naaku nyaayamu teerchumu bhaktileni janamuto naa pakshamuna vyaajye maadumu kapatamu kaligi daurjanyamu cheyuvaari chetilonundi neevu nannu vidipinchuduvu.
Psalm 43:1 in English
- King James Version (KJV)
- Judge me, O God, and plead my cause against an ungodly nation: O deliver me from the deceitful and unjust man.
- World English Bible (WEB)
- Vindicate me, God, and plead my cause against an ungodly nation. Oh, deliver me from deceitful and wicked men.
- American Standard Version (ASV)
- Judge me, O God, and plead my cause against an ungodly nation: Oh deliver me from the deceitful and unjust man.
- Bible in Basic English (BBE)
- Be my judge, O God, supporting my cause against a nation without religion; O keep me from the false and evil man.
- Darby Translation (DBY)
- Judge me, O God, and plead my cause against an ungodly nation; deliver me from the deceitful and unrighteous man.
- Webster's Bible (WBS)
- Judge me, O God, and plead my cause against an ungodly nation: O deliver me from the deceitful and unjust man.
- Young's Literal Translation (YLT)
- Judge me, O God, And plead my cause against a nation not pious, From a man of deceit and perverseness Thou dost deliver me,
Read in context
- 1దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యె మాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
- 2నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప నేల?
- 3నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును.
Cross references
- Psalm 35:1 కీర్తనలు 35:1యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యెమాడుము నాతో పోరాడువారితో పోరాడుము.
- Psalm 26:1 కీర్తనలు 26:1యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమ్మిక యుంచియున్నాను.
- Psalm 7:8 కీర్తనలు 7:8యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములోనాకు న్యాయము తీర్చుము.
- 1 Samuel 24:15 1 సమూయేలు 24:15యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక.
- Psalm 35:24 కీర్తనలు 35:24యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక.
- Psalm 71:4 కీర్తనలు 71:4నా దేవా, భక్తిహీనుల చేతిలోనుండి నన్ను రక్షిం పుము. కీడు చేయువారి పట్టులోనుండి బలాత్కారుని పట్టులోనుండి నన్ను విడిపింపుము.
- Psalm 5:6 కీర్తనలు 5:6అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.
- Micah 7:9 మీకా 7:9నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యె మాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.
- 1 Peter 2:23 1 పేతురు 2:23ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
- Proverbs 23:11 సామెతలు 23:11వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.
- Psalm 75:7 కీర్తనలు 75:7దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును