Psalms · chapter 44 · verse 25
Psalm 44:25 in Telugu
మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది.
Maa praanamu nelaku krungiyunnadi maa shareeramu nelanu pattiyunnadi.
Psalm 44:25 in English
- King James Version (KJV)
- For our soul is bowed down to the dust: our belly cleaveth unto the earth.
- World English Bible (WEB)
- For our soul is bowed down to the dust. Our body clings to the earth.
- American Standard Version (ASV)
- For our soul is bowed down to the dust: Our body cleaveth unto the earth.
- Bible in Basic English (BBE)
- For our souls are crushed down to the dust: our bodies are stretched out on the earth.
- Darby Translation (DBY)
- For our soul is bowed down to the dust; our belly cleaveth unto the earth.
- Webster's Bible (WBS)
- For our soul is bowed down to the dust: our belly cleaveth to the earth.
- Young's Literal Translation (YLT)
- For bowed to the dust hath our soul, Cleaved to the earth hath our belly.
Read in context
- 23ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.
- 24నీ ముఖమును నీ వేల మరుగుపరచి యున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు?
- 25మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది.
- 26మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.
Cross references
- Psalm 119:25 కీర్తనలు 119:25(దాలెత్) నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము.
- Isaiah 51:23 యెషయా 51:23నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.
- Lamentations 4:5 విలాపవాక్యములు 4:5సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు.
- Psalm 66:11–12 కీర్తనలు 66:11–12నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి. నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితివిు అయినను నీవు సమృధ్ధిగలచోటికి మమ్ము రప్పించి యున్నావు.