Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 48 · verse 12

Psalm 48:12 in Telugu

ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోనుచుట్టు తిరుగుచు దానిచుట్టు సంచరించుడి

Mundu raabovu taramulaku daani vivaramu meeru cheppunatlu seeyonuchuttu tiruguchu daanichuttu sancharinchudi

Psalm 48:12 in English

King James Version (KJV)
Walk about Zion, and go round about her: tell the towers thereof.
World English Bible (WEB)
Walk about Zion, and go around her. Number its towers.
American Standard Version (ASV)
Walk about Zion, and go round about her; Number the towers thereof;
Bible in Basic English (BBE)
Make your way about Zion, and go round it, numbering its towers.
Darby Translation (DBY)
Walk about Zion, and go round about her: count the towers thereof;
Webster's Bible (WBS)
Walk about Zion, and go round her: number her towers.
Young's Literal Translation (YLT)
Compass Zion, and go round her, count her towers,

Read in context

  1. 10దేవా, నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతములవరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది.
  2. 11నీ న్యాయవిధులనుబట్టి సీయోను పర్వతము సంతోషించును గాక యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక.
  3. 12ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోనుచుట్టు తిరుగుచు దానిచుట్టు సంచరించుడి
  4. 13దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి.
  5. 14ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును.
Read all of Psalm 48

Cross references

Original words (Hebrew)

Psalm 48:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.