Nehemiah · chapter 12 · verse 31
Nehemiah 12:31 in Telugu
అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను.
Atutaruvaata nenu yoodula pradhaanulanu praakaaramumeediki todukoni vachchi stotrageetamulu paaduvaarini rendu goppa samoohamulugaa erparachitini. Andulo oka samoohamu kudiprakkanu penta gummamu vaipuna praakaaramumeedanu nadichenu.
Nehemiah 12:31 in English
- King James Version (KJV)
- Then I brought up the princes of Judah upon the wall, and appointed two great [companies of them that gave] thanks, [whereof one] went on the right hand upon the wall toward the dung gate:
- World English Bible (WEB)
- Then I brought the princes of Judah up on the wall, and appointed two great companies who gave thanks and went in procession. One went on the right hand on the wall toward the dung gate;
- American Standard Version (ASV)
- Then I brought up the princes of Judah upon the wall, and appointed two great companies that gave thanks and went in procession; [whereof one went] on the right hand upon the wall toward the dung gate:
- Bible in Basic English (BBE)
- Then I made the rulers of Judah come up on the wall, and I put in position two great bands of them who gave praise, walking in ordered lines; one went to the right on the wall, in the direction of the doorway where the waste was put;
- Darby Translation (DBY)
- And I brought up the princes of Judah upon the wall, and appointed two great choirs and processions, on the right hand upon the wall towards the dung-gate.
- Webster's Bible (WBS)
- Then I brought up the princes of Judah upon the wall, and appointed two great [companies of them that gave] thanks, [of which one] went on the right hand upon the wall towards the dung-gate:
- Young's Literal Translation (YLT)
- And I bring up the heads of Judah upon the wall, and appoint two great thanksgiving companies and processions. At the right, on the wall, to the dung-gate;
Read in context
- 29మరియు గిల్గాలుయొక్క యింటిలోనుండియు, గెబ యొక్కయు అజ్మావెతుయొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని యుండిరి.
- 30యాజకు లును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్ర పరచిరి.
- 31అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను.
- 32వారివెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమందియును వెళ్లిరి.
- 33మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును
Cross references
- Nehemiah 2:13 నెహెమ్యా 2:13నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకా రములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.
- Nehemiah 12:38 నెహెమ్యా 12:38స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను, వారివెంబడి నేనును వెళ్లితిని. ప్రాకారముమీదనున్న సగముమంది కొలుముల గోపురము అవతలనుండి వెడల్పు ప్రాకారమువరకు వెళ్లిరి.
- 2 Chronicles 5:2 2 దినవృత్తాంతములు 5:2తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురమునుండి తీసికొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయే లీయుల పెద్దలను ఇశ్రాయేలీయుల వంశములకు అధికారు లగు గోత్రముల పెద్దలనందరిని యెరూషలేమునందు సమ కూర్చెను.
- Nehemiah 12:40 నెహెమ్యా 12:40ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహ ములును నేనును, నాతోకూడ ఉన్న అధికారులలో సగముమందియు నిలిచియుంటిమి.
- 1 Chronicles 28:1 1 దినవృత్తాంతములు 28:1గోత్రముల పెద్దలను, వంతులచొప్పున రాజునకు సేవచేయు అధిపతులను సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజుకుమారులకును కలిగియున్న యావత్తు చరాస్తిమీదను స్థిరాస్తిమీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని రాజునొద్ద నున్న పరివారమును పరాక్రమశాలులను సేవా సంబంధులైన పరాక్రమ శాలులనందరిని రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను.
- Nehemiah 3:13–14 నెహెమ్యా 3:13–14లోయద్వారమును హానూనును జానోహ కాపురస్థులును బాగుచేసి కట్టినతరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంటద్వారమువరకుండు గోడ వెయ్యిమూరల దనుక వారుకట్టిరి. బేత్హక్కెరెము ప్రదేశమునకు అధిపతియైన రేకాబు కుమారుడైన మల్కీయా పెంటగుమ్మ మును బాగు చేసెను, ఆతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను
- 1 Chronicles 13:1 1 దినవృత్తాంతములు 13:1దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను
Original words (Hebrew)
- up · H5927עָלָה ʻâlâh
- princes · H8269שַׂר sar
- Judah · H3063יְהוּדָה Yᵉhûwdâh
- wall · H2346חוֹמָה chôwmâh
- appointed · H5975עָמַד ʻâmad
- two · H8147שְׁנַיִם shᵉnayim
- great · H1419גָּדוֹל gâdôwl
- thanks · H8426תּוֹדָה tôwdâh
- went · H8418תַּהֲלֻכָה tahălukâh
- hand · H3225יָמִין yâmîyn
- wall · H2346חוֹמָה chôwmâh
- dung · H830אַשְׁפֹּת ʼashpôth
- gate · H8179שַׁעַר shaʻar