Psalms · chapter 55 · verse 2
Psalm 55:2 in Telugu
నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.
Naa manavi aalakinchi naakuttaramimmu.
Psalm 55:2 in English
- King James Version (KJV)
- Attend unto me, and hear me: I mourn in my complaint, and make a noise;
- World English Bible (WEB)
- Attend to me, and answer me. I am restless in my complaint, and moan
- American Standard Version (ASV)
- Attend unto me, and answer me: I am restless in my complaint, and moan,
- Bible in Basic English (BBE)
- Give thought to me, and let my prayer be answered: I have been made low in sorrow;
- Darby Translation (DBY)
- Attend unto me, and answer me: I wander about in my plaint, and I moan aloud,
- Webster's Bible (WBS)
- Attend to me, and hear me: I mourn in my complaint, and make a noise;
- Young's Literal Translation (YLT)
- Attend to me, and answer me, I mourn in my meditation, and make a noise,
Read in context
- 1దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.
- 2నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.
- 3శత్రువుల శబ్దమునుబట్టియు దుష్టుల బలాత్కారమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు చున్నాను. వారు నామీద దోషము మోపుచున్నారుఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు.
- 4నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది
Cross references
- Isaiah 38:14 యెషయా 38:14మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట బడి యుండుము.
- Psalm 77:3 కీర్తనలు 77:3దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా. )
- Psalm 66:19 కీర్తనలు 66:19నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి యున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు
- Psalm 64:1 కీర్తనలు 64:1దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయమునుండి నా ప్రాణమును కాపాడుము.
- Isaiah 59:11 యెషయా 59:11మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది
- Psalm 38:6 కీర్తనలు 38:6నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.
- Psalm 43:2 కీర్తనలు 43:2నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప నేల?
- Psalm 102:9–10 కీర్తనలు 102:9–10నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొను చున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు.
- Psalm 32:3 కీర్తనలు 32:3నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.
- Psalm 13:1–2 కీర్తనలు 13:1–2యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?