Psalms · chapter 66 · verse 19
Psalm 66:19 in Telugu
నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి యున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు
Nishchayamugaa devudu naa manavi angeekarinchi yunnaadu aayana naa vijnyaapana aalakinchiyunnaadu
Psalm 66:19 in English
- King James Version (KJV)
- [But] verily God hath heard [me;] he hath attended to the voice of my prayer.
- World English Bible (WEB)
- But most certainly, God has listened. He has heard the voice of my prayer.
- American Standard Version (ASV)
- But verily God hath heard; He hath attended to the voice of my prayer.
- Bible in Basic English (BBE)
- But truly God's ear has been open; he has give attention to the voice of my prayer.
- Darby Translation (DBY)
- But God hath heard; he hath attended to the voice of my prayer.
- Webster's Bible (WBS)
- [But] verily God hath heard [me] ; he hath attended to the voice of my prayer.
- Young's Literal Translation (YLT)
- But God hath heard, He hath attended to the voice of my prayer.
Read in context
- 17ఆయనకు నేను మొఱ్ఱపెట్టితిని అప్పుడే నా నోట శ్రేష్ఠమైన కీర్తన యుండెను.
- 18నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును.
- 19నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి యున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు
- 20దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.
Cross references
- Psalm 116:1–2 కీర్తనలు 116:1–2యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును
- Hebrews 5:7 హెబ్రీయులకు 5:7శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.
- Lamentations 3:55–56 విలాపవాక్యములు 3:55–56యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము.
- Psalm 6:9 కీర్తనలు 6:9యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును.
- 1 John 3:20–22 1 యోహాను 3:20–22ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయు చున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ యేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింప వలెననునదియే.
- Psalm 34:6 కీర్తనలు 34:6ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.