Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 62 · verse 5

Psalm 62:5 in Telugu

నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.

Naa praanamaa, devuni nammukoni maunamugaa nundumu aayana valanane naaku nireekshana kaluguchunnadi.

Psalm 62:5 in English

King James Version (KJV)
My soul, wait thou only upon God; for my expectation [is] from him.
World English Bible (WEB)
My soul, wait in silence for God alone, for my expectation is from him.
American Standard Version (ASV)
My soul, wait thou in silence for God only; For my expectation is from him.
Bible in Basic English (BBE)
My soul, put all your faith in God; for from him comes my hope.
Darby Translation (DBY)
Upon God alone, O my soul, rest peacefully; for my expectation is from him.
Webster's Bible (WBS)
My soul, wait thou only upon God; for my expectation [is] from him.
Young's Literal Translation (YLT)
Only — for God, be silent, O my soul, For from Him [is] my hope.

Read in context

  1. 3ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడ ద్రోయునట్లు మీ రందరు ఎన్నాళ్లు ఒకని పడ ద్రోయ చూచుదురు?
  2. 4అతని ఔన్నత్యమునుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంత రంగములో దూషించుదురు. (సెలా. )
  3. 5నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.
  4. 6ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను.
  5. 7నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము నా యాశ్రయము దేవునియందే యున్నది.
Read all of Psalm 62

Cross references

Original words (Hebrew)

Psalm 62:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.