Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 67 · verse 3

Psalm 67:3 in Telugu

దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు. (సెలా. )

Devaa, prajalu ninnu stutinchuduru gaaka. Prajalandaru ninnu stutinchuduru gaaka. Nyaayamunubatti neevu janamulaku teerpu teerchuduvu bhoomimeedanunna janamulanu eledavu. (selaa. )

Psalm 67:3 in English

King James Version (KJV)
Let the people praise thee, O God; let all the people praise thee.
World English Bible (WEB)
let the peoples praise you, God. Let all the peoples praise you.
American Standard Version (ASV)
Let the peoples praise thee, O God; Let all the peoples praise thee.
Bible in Basic English (BBE)
Let the peoples give you praise, O God; let all the peoples give you praise.
Darby Translation (DBY)
Let the peoples praise thee, O God, let all the peoples praise thee.
Webster's Bible (WBS)
Let the people praise thee, O God; let all the people praise thee.
Young's Literal Translation (YLT)
Praise Thee do peoples, O God, Praise Thee do peoples, all of them.

Read in context

  1. 1భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును
  2. 2దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక. (సెలా. )
  3. 3దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు. (సెలా. )
  4. 4జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక
  5. 5దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.
Read all of Psalm 67

Cross references

Original words (Hebrew)

Psalm 67:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.