Psalms · chapter 67 · verse 5
Psalm 67:5 in Telugu
దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.
Devaa, prajalu ninnu stutinchuduru gaaka. Prajalandaru ninnu stutinchuduru gaaka.
Psalm 67:5 in English
- King James Version (KJV)
- Let the people praise thee, O God; let all the people praise thee.
- World English Bible (WEB)
- Let the peoples praise you, God. Let all the peoples praise you.
- American Standard Version (ASV)
- Let the peoples praise thee, O God; Let all the peoples praise thee.
- Bible in Basic English (BBE)
- Let the peoples give you praise, O God; let all the peoples give you praise.
- Darby Translation (DBY)
- Let the peoples praise thee, O God; let all the peoples praise thee.
- Webster's Bible (WBS)
- Let the people praise thee, O God; let all the people praise thee.
- Young's Literal Translation (YLT)
- Confess Thee do peoples, O God, Confess Thee do peoples — all of them.
Read in context
- 3దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు. (సెలా. )
- 4జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక
- 5దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.
- 6అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.
- 7దేవుడు మమ్మును దీవించును భూదిగంత నివాసులందరు ఆయనయందు భయభక్తులు నిలుపుదురు.
Cross references
- Psalm 67:3 కీర్తనలు 67:3దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు. (సెలా. )
- Matthew 6:9–10 మత్తయి 6:9–10కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,