Psalms · chapter 69 · verse 10
Psalm 69:10 in Telugu
ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను.
Upavaasamundi nenu kanneeru viduvagaa adi naaku nindaaspadamaayenu.
Psalm 69:10 in English
- King James Version (KJV)
- When I wept, [and chastened] my soul with fasting, that was to my reproach.
- World English Bible (WEB)
- When I wept and I fasted, that was to my reproach.
- American Standard Version (ASV)
- When I wept, [and chastened] my soul with fasting, That was to my reproach.
- Bible in Basic English (BBE)
- My bitter weeping, and my going without food, were turned to my shame.
- Darby Translation (DBY)
- And I wept, my soul was fasting: that also was to my reproach; —
- Webster's Bible (WBS)
- When I wept, [and chastened] my soul with fasting, that was to my reproach.
- Young's Literal Translation (YLT)
- And I weep in the fasting of my soul, And it is for a reproach to me.
Read in context
- 8నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని.
- 9నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి.
- 10ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను.
- 11నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని.
- 12గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాట లాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.
Cross references
- Luke 7:33–34 లూకా 7:33–34బాప్తిస్మ మిచ్చు యోహాను, రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగ కయు వచ్చెను గనుకవీడు దయ్యముపట్టినవాడని మీ రనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును, త్రాగుచును వచ్చెను గనుక మీరుఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితు డును అను చున్నారు.
- Psalm 109:24–25 కీర్తనలు 109:24–25ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు
- Psalm 102:8–9 కీర్తనలు 102:8–9దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నామీద వెఱ్ఱికోపముగలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను.
- Psalm 35:13 కీర్తనలు 35:13వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది.