Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 7 · verse 33

Luke 7:33 in Telugu

బాప్తిస్మ మిచ్చు యోహాను, రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగ కయు వచ్చెను గనుకవీడు దయ్యముపట్టినవాడని మీ రనుచున్నారు.

Baaptisma michchu yohaanu, rotte tinakayu draakshaarasamu traaga kayu vachchenu ganukaveedu dayyamupattinavaadani mee ranuchunnaaru.

Luke 7:33 in English

King James Version (KJV)
For John the Baptist came neither eating bread nor drinking wine; and ye say, He hath a devil.
World English Bible (WEB)
For John the Baptizer came neither eating bread nor drinking wine, and you say, ‘He has a demon.’
American Standard Version (ASV)
For John the Baptist is come eating no bread nor drinking wine; and ye say, He hath a demon.
Bible in Basic English (BBE)
For John the Baptist came, taking no food or drink, and you say, He has an evil spirit.
Darby Translation (DBY)
For John the baptist has come neither eating bread nor drinking wine, and ye say, He has a demon.
Webster's Bible (WBS)
For John the Baptist came neither eating bread, nor drinking wine; and ye say, He hath a demon.
Young's Literal Translation (YLT)
'For John the Baptist came neither eating bread nor drinking wine, and ye say, He hath a demon;

Read in context

  1. 31కాబట్టి యీ తరము మనుష్యులను నేను దేనితో పోల్చు దును, వారు దేనిని పోలియున్నారు?
  2. 32సంతవీధులలో కూర్చుండియుండి మీకు పిల్లనగ్రోవి ఊదితివిు గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరేడ్వ రైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాట లాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.
  3. 33బాప్తిస్మ మిచ్చు యోహాను, రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగ కయు వచ్చెను గనుకవీడు దయ్యముపట్టినవాడని మీ రనుచున్నారు.
  4. 34మనుష్య కుమారుడు తినుచును, త్రాగుచును వచ్చెను గనుక మీరుఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితు డును అను చున్నారు.
  5. 35అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరినిబట్టి తీర్పుపొందుననెను.
Read all of Luke 7

Cross references

Luke 7:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.