Psalms · chapter 69 · verse 5
Psalm 69:5 in Telugu
దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు.
Devaa, naa buddhiheenata neeku teliseyunnadi naa aparaadhamulu neeku marugainavi kaavu.
Psalm 69:5 in English
- King James Version (KJV)
- O God, thou knowest my foolishness; and my sins are not hid from thee.
- World English Bible (WEB)
- God, you know my foolishness. My sins aren’t hidden from you.
- American Standard Version (ASV)
- O God, thou knowest my foolishness; And my sins are not hid from thee.
- Bible in Basic English (BBE)
- O God, you see how foolish I am; and my wrongdoing is clear to you.
- Darby Translation (DBY)
- Thou, O God, knowest my foolishness, and my trespasses are not hidden from thee.
- Webster's Bible (WBS)
- O God, thou knowest my foolishness; and my sins are not hid from thee.
- Young's Literal Translation (YLT)
- O God, Thou — Thou hast known Concerning my overturn, And my desolations from Thee have not been hid.
Read in context
- 3నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా గొంతుక యెండిపోయెను నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను.
- 4నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు అబద్ధమునుబట్టి నాకుశత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను.
- 5దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు.
- 6ప్రభువా, సైన్యములకధిపతివగు యెహోవా, నీకొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగ నియ్యకుము ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకువారిని నావలన అవమానము నొంద నియ్యకుము.
- 7నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను.
Cross references
- Psalm 38:9 కీర్తనలు 38:9ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు.
- Jeremiah 16:17 యిర్మీయా 16:17ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగైయుండదు.
- Psalm 17:3 కీర్తనలు 17:3రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివినన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాటచేత నేను అతిక్రమింపను
- Psalm 19:12 కీర్తనలు 19:12తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్నునిర్దోషినిగా తీర్చుము.
- Psalm 38:5 కీర్తనలు 38:5నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి.
- Psalm 44:20–21 కీర్తనలు 44:20–21మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?