Psalms · chapter 38 · verse 9
Psalm 38:9 in Telugu
ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు.
Prabhuvaa, naa abhilaasha antayu neeke kanabadu chunnadi naa nittoorpulu neeku daachabadi yundaledu.
Psalm 38:9 in English
- King James Version (KJV)
- Lord, all my desire [is] before thee; and my groaning is not hid from thee.
- World English Bible (WEB)
- Lord, all my desire is before you. My groaning is not hidden from you.
- American Standard Version (ASV)
- Lord, all my desire is before thee; And my groaning is not hid from thee.
- Bible in Basic English (BBE)
- Lord, all my desire is before you; my sorrow is not kept secret from you.
- Darby Translation (DBY)
- Lord, all my desire is before thee, and my sighing is not hid from thee.
- Webster's Bible (WBS)
- LORD, all my desire [is] before thee; and my groaning is not hid from thee.
- Young's Literal Translation (YLT)
- Lord, before Thee [is] all my desire, And my sighing from Thee hath not been hid.
Read in context
- 7నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు.
- 8నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను
- 9ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు.
- 10నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను.
- 11నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు
Cross references
- Psalm 10:17 కీర్తనలు 10:17యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండు నట్లుబాధపడువారి కోరికను నీవు విని యున్నావు
- Psalm 6:6 కీర్తనలు 6:6నేను మూలుగుచు అలసియున్నానుప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.
- 2 Corinthians 5:2 2 కొరింథీయులకు 5:2మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.
- Romans 8:26–27 రోమీయులకు 8:26–27అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు.
- John 1:48 యోహాను 1:48నన్ను నీవు ఏలాగు ఎరుగుదు వని నతనయేలు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న ప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.
- Psalm 102:5 కీర్తనలు 102:5నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి.
- Romans 8:22–23 రోమీయులకు 8:22–23సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము
- Psalm 102:20 కీర్తనలు 102:20చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడినవారిని విడిపించుటకును