Psalms · chapter 38 · verse 5
Psalm 38:5 in Telugu
నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి.
Naa moorkhatavalana galigina naa gaayamulu durvaasana galavai sravinchuchunnavi.
Psalm 38:5 in English
- King James Version (KJV)
- My wounds stink [and] are corrupt because of my foolishness.
- World English Bible (WEB)
- My wounds are loathsome and corrupt because of my foolishness.
- American Standard Version (ASV)
- My wounds are loathsome and corrupt, Because of my foolishness.
- Bible in Basic English (BBE)
- My wounds are poisoned and evil-smelling, because of my foolish behaviour.
- Darby Translation (DBY)
- My wounds stink, they are corrupt, because of my foolishness.
- Webster's Bible (WBS)
- My wounds are offensive, [and] are corrupt because of my foolishness.
- Young's Literal Translation (YLT)
- Stunk — become corrupt have my wounds, Because of my folly.
Read in context
- 3నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.
- 4నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి.
- 5నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి.
- 6నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.
- 7నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు.
Cross references
- Isaiah 1:5–6 యెషయా 1:5–6నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.
- Jeremiah 8:22 యిర్మీయా 8:22గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యు డును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవు చున్నది?
- Psalm 69:5 కీర్తనలు 69:5దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు.
- Psalm 38:7 కీర్తనలు 38:7నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు.
- Psalm 32:3 కీర్తనలు 32:3నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.