Psalms · chapter 7 · verse 11
Psalm 7:11 in Telugu
న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చునుఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.
Nyaayamunubatti aayana teerpu teerchunuaayana pratidinamu kopapadu devudu.
Psalm 7:11 in English
- King James Version (KJV)
- God judgeth the righteous, and God is angry [with the wicked] every day.
- World English Bible (WEB)
- God is a righteous judge, yes, a God who has indignation every day.
- American Standard Version (ASV)
- God is a righteous judge, Yea, a God that hath indignation every day.
- Bible in Basic English (BBE)
- God is the judge of the upright, and is angry with the evil-doers every day.
- Darby Translation (DBY)
- God is a righteous judge, and a God who is indignant all the day.
- Webster's Bible (WBS)
- God judgeth the righteous, and God is angry [with the wicked] every day.
- Young's Literal Translation (YLT)
- God [is] a righteous judge, And He is not angry at all times.
Read in context
- 9హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా,
- 10దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగలవారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడేనా కేడెమును మోయువాడై యున్నాడు.
- 11న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చునుఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.
- 12ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టునుతన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్ధపరచి యున్నాడు
- 13వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు
Cross references
- Nahum 1:2 నహూము 1:2యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయు వాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.
- Nahum 1:6 నహూము 1:6ఆయన ఉగ్రతను సహింప గలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవా డెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.
- Psalm 7:8 కీర్తనలు 7:8యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములోనాకు న్యాయము తీర్చుము.
- Psalm 94:15 కీర్తనలు 94:15నీతిని స్థాపించుటకై న్యాయపుతీర్పు జరుగును యథార్థహృదయులందరు దాని ననుసరించెదరు.
- Psalm 140:12–13 కీర్తనలు 140:12–13బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడు ననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగు దును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు.
- Psalm 50:6 కీర్తనలు 50:6దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. (సెలా. )