Job · chapter 15 · verse 35
Job 15:35 in Telugu
వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపముకందురువారి కడుపున కపటము పుట్టును.
Vaaru dushkaaryamunu garbhamuna dharinchi paapamukanduruvaari kadupuna kapatamu puttunu.
Job 15:35 in English
- King James Version (KJV)
- They conceive mischief, and bring forth vanity, and their belly prepareth deceit.
- World English Bible (WEB)
- They conceive mischief and produce iniquity. Their heart prepares deceit.”
- American Standard Version (ASV)
- They conceive mischief, and bring forth iniquity, And their heart prepareth deceit.
- Bible in Basic English (BBE)
- Evil has made them with child, and they give birth to trouble; and the fruit of their body is shame for themselves.
- Darby Translation (DBY)
- They conceive mischief, and bring forth iniquity, and their belly prepareth deceit.
- Webster's Bible (WBS)
- They conceive mischief, and bring forth vanity, and their belly prepareth deceit.
- Young's Literal Translation (YLT)
- To conceive misery, and to bear iniquity, Even their heart doth prepare deceit.
Read in context
- 33ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారినిరాల్చును. ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును
- 34భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును
- 35వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపముకందురువారి కడుపున కపటము పుట్టును.
Cross references
- Psalm 7:14 కీర్తనలు 7:14పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కని యున్నాడు.
- Hosea 10:13 హోషేయ 10:13నీ ప్రవర్తననాధారము చేసికొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోతకోసియున్నారు. అబద్ధము నకు ఫలము పొందియున్నారు.
- Isaiah 59:4–5 యెషయా 59:4–5నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును.
- James 1:15 యాకోబు 1:15దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
- Galatians 6:7–8 గలతీయులకు 6:7–8మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.