2 Samuel · chapter 3 · verse 1
2 Samuel 3:1 in Telugu
సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంత కంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను.
Saulu kutumbikulakunu daaveedu kutumbikulakunu bahukaalamu yuddhamu jarugagaa daaveedu anta kantaku prabalenu; saulu kutumbamu antakantaku neerasillenu.
2 Samuel 3:1 in English
- King James Version (KJV)
- Now there was long war between the house of Saul and the house of David: but David waxed stronger and stronger, and the house of Saul waxed weaker and weaker.
- World English Bible (WEB)
- Now there was a long war between Saul’s house and David’s house. David grew stronger and stronger, but Saul’s house grew weaker and weaker.
- American Standard Version (ASV)
- Now there was long war between the house of Saul and the house of David: and David waxed stronger and stronger, but the house of Saul waxed weaker and weaker.
- Bible in Basic English (BBE)
- Now there was a long war between Saul's people and David's people; and David became stronger and stronger, but those on Saul's side became more and more feeble.
- Darby Translation (DBY)
- And the war was long between the house of Saul and the house of David; but David became continually stronger, and the house of Saul became continually weaker.
- Webster's Bible (WBS)
- Now there was long war between the house of Saul and the house of David: but David grew stronger and stronger, and the house of Saul became weaker and weaker.
- Young's Literal Translation (YLT)
- And the war is long between the house of Saul and the house of David, and David is going on and [is] strong, and the house of Saul are going on and [are] weak.
Read in context
- 1సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంత కంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను.
- 2హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయు రాలగు అహీనోయమువలన పుట్టెను.
- 3కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్యయైన అబీగ యీలు వలన పుట్టెను. మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకావలన పుట్టెను.
Cross references
- 1 Kings 14:30 1 రాజులు 14:30వారు బ్రదికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.
- Job 8:7 యోబు 8:7అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.
- Proverbs 4:18–19 సామెతలు 4:18–19పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.
- 2 Samuel 2:17 2 సమూయేలు 2:17తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి.
- Ephesians 6:12 ఎఫెసీయులకు 6:12ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
- Psalm 84:7 కీర్తనలు 84:7వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును.
- Job 17:9 యోబు 17:9అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.
- 1 Kings 15:16 1 రాజులు 15:16వారు బ్రదికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయె షాకును యుద్ధము జరుగుచుండెను.
- Esther 6:13 ఎస్తేరు 6:13హామాను తనకు సంభవించినదంతయు తన భార్యయైన జెరెషుకును తన స్నేహితులకందరికిని తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులును అతని భార్యయైన జెరెషును ఎవనిచేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపువాడైనయెడల అతనిమీద నీకు జయము కలుగదు, అతనిచేత అవశ్యముగా చెడిపోదువని ఆతనితో అనిరి.
- Matthew 10:35–36 మత్తయి 10:35–36ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.
- 1 Kings 15:32 1 రాజులు 15:32వారి దినములన్నిటను ఆసా కును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగు చుండెను.
- Galatians 5:17 గలతీయులకు 5:17శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిం చును. ఇవి యొకదానికొకటి వ్యతిరేక ముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.
Original words (Hebrew)
- long · H752אָרֹךְ ʼârôk
- war · H4421מִלְחָמָה milchâmâh
- house · H1004בַּיִת bayith
- Saul · H7586שָׁאוּל Shâʼûwl
- house · H1004בַּיִת bayith
- David · H1732דָּוִד Dâvid
- David · H1732דָּוִד Dâvid
- waxed · H1980הָלַךְ hâlak
- stronger · H2390חָזֵק châzêq
- stronger · H2390חָזֵק châzêq
- house · H1004בַּיִת bayith
- Saul · H7586שָׁאוּל Shâʼûwl
- waxed · H1980הָלַךְ hâlak
- weaker · H1800דַּל dal
- weaker · H1800דַּל dal