Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 72 · verse 14

Psalm 72:14 in Telugu

కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ మును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.

Kapata balaatkaaramulanundi atadu vaari praana munu vimochinchunu. Vaari praanamu atani drushtiki priyamugaa undunu.

Psalm 72:14 in English

King James Version (KJV)
He shall redeem their soul from deceit and violence: and precious shall their blood be in his sight.
World English Bible (WEB)
He will redeem their soul from oppression and violence. Their blood will be precious in his sight.
American Standard Version (ASV)
He will redeem their soul from oppression and violence; And precious will their blood be in his sight:
Bible in Basic English (BBE)
He will keep their souls free from evil designs and violent attacks; and their blood will be of value in his eyes.
Darby Translation (DBY)
He will redeem their souls from oppression and violence, and precious shall their blood be in his sight.
Webster's Bible (WBS)
He shall redeem their soul from deceit and violence: and precious shall be their blood in his sight.
Young's Literal Translation (YLT)
From fraud and from violence he redeemeth their soul, And precious is their blood in his eyes.

Read in context

  1. 12దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును.
  2. 13నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును
  3. 14కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ మును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.
  4. 15అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయు దురు దినమంతయు అతని పొగడుదురు.
  5. 16దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడు చుండును నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు.
Read all of Psalm 72

Cross references

Original words (Hebrew)

Psalm 72:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.