Psalms · chapter 116 · verse 15
Psalm 116:15 in Telugu
యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది
Yehovaa bhaktula maranamu aayana drushtiki viluva galadi
Psalm 116:15 in English
- King James Version (KJV)
- Precious in the sight of the LORD [is] the death of his saints.
- World English Bible (WEB)
- Precious in the LORD’s sight is the death of his saints.
- American Standard Version (ASV)
- Precious in the sight of Jehovah Is the death of his saints.
- Bible in Basic English (BBE)
- Dear in the eyes of the Lord is the death of his saints.
- Darby Translation (DBY)
- Precious in the sight of Jehovah is the death of his saints.
- Webster's Bible (WBS)
- Precious in the sight of the LORD [is] the death of his saints.
- Young's Literal Translation (YLT)
- Precious in the eyes of Jehovah [is] the death for His saints.
Read in context
- 13రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.
- 14యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను
- 15యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది
- 16యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.
- 17నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను
Cross references
- Psalm 72:14 కీర్తనలు 72:14కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ మును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.
- 1 Samuel 25:29 1 సమూయేలు 25:29నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవాయొద్ద నున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.
- Psalm 37:32–33 కీర్తనలు 37:32–33భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు.
- Luke 16:22 లూకా 16:22ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.
- Revelation 14:3 ప్రకటన 14:3వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.
- Revelation 1:18 ప్రకటన 1:18నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
- Job 5:26 యోబు 5:26వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు పూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు.