Psalms · chapter 25 · verse 22
Psalm 25:22 in Telugu
దేవా, వారి బాధలన్నిటిలోనుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము.
Devaa, vaari baadhalannitilonundi ishraayeleeyulanu vimochimpumu.
Psalm 25:22 in English
- King James Version (KJV)
- Redeem Israel, O God, out of all his troubles.
- World English Bible (WEB)
- God, redeem Israel out of all his troubles.
- American Standard Version (ASV)
- Redeem Israel, O God, Out of all his troubles.
- Bible in Basic English (BBE)
- Give Israel salvation, O God, out of all his troubles.
- Darby Translation (DBY)
- Redeem Israel, O God, out of all his troubles.
- Webster's Bible (WBS)
- Redeem Israel, O God, out of all his troubles.
- Young's Literal Translation (YLT)
- Redeem Israel, O God, from all his distresses!
Read in context
- 20నేను నీ శరణుజొచ్చి యున్నాను, నన్ను సిగ్గుపడ నియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.
- 21నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక.
- 22దేవా, వారి బాధలన్నిటిలోనుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము.
Cross references
- Psalm 130:8 కీర్తనలు 130:8ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.
- Psalm 122:6 కీర్తనలు 122:6యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
- Psalm 51:18–19 కీర్తనలు 51:18–19నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము యెరూషలేముయొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులును దహనబలులును సర్వాంగ హోమములును నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠముమీద కోడెల నర్పించెదరు.
- Psalm 14:7 కీర్తనలు 14:7సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.