Psalms · chapter 74 · verse 11
Psalm 74:11 in Telugu
నీ హస్తమును నీ దక్షిణహస్తమును నీవెందుకు ముడుచు కొని యున్నావు? నీ రొమ్ములోనుండి దాని తీసి వారిని నిర్మూలము చేయుము.
Nee hastamunu nee dakshinahastamunu neevenduku muduchu koni yunnaavu? Nee rommulonundi daani teesi vaarini nirmoolamu cheyumu.
Psalm 74:11 in English
- King James Version (KJV)
- Why withdrawest thou thy hand, even thy right hand? pluck [it] out of thy bosom.
- World English Bible (WEB)
- Why do you draw back your hand, even your right hand? Take it from your chest and consume them!
- American Standard Version (ASV)
- Why drawest thou back thy hand, even thy right hand? [Pluck it] out of thy bosom [and] consume [them].
- Bible in Basic English (BBE)
- Why are you keeping back your hand, and covering your right hand in your robe?
- Darby Translation (DBY)
- Why withdrawest thou thy hand, and thy right hand? [pluck it] out of thy bosom: consume [them].
- Webster's Bible (WBS)
- Why withdrawest thou thy hand, even thy right hand? pluck [it] out of thy bosom.
- Young's Literal Translation (YLT)
- Why dost Thou turn back Thy hand, Even Thy right hand? From the midst of Thy bosom remove [it].
Read in context
- 9సూచకక్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడును లేడు.
- 10దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా?
- 11నీ హస్తమును నీ దక్షిణహస్తమును నీవెందుకు ముడుచు కొని యున్నావు? నీ రొమ్ములోనుండి దాని తీసి వారిని నిర్మూలము చేయుము.
- 12పురాతనకాలము మొదలుకొని దేవుడు నా రాజై యున్నాడు దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే.
- 13నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగుల గొట్టితివి.
Cross references
- Lamentations 2:3 విలాపవాక్యములు 2:3కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరుగగొట్టియున్నాడు శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసి యున్నాడు.
- Isaiah 64:12 యెషయా 64:12యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగానుందువా? అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా?
- Psalm 78:65–66 కీర్తనలు 78:65–66అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను.
- Psalm 44:23 కీర్తనలు 44:23ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.