Psalms · chapter 78 · verse 65
Psalm 78:65 in Telugu
అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను.
Appudu nidranundi melkonu okanivalenu madyavashudai aarbhatinchu paraakramashaalivalenu prabhuvu melkonenu.
Psalm 78:65 in English
- King James Version (KJV)
- Then the Lord awaked as one out of sleep, [and] like a mighty man that shouteth by reason of wine.
- World English Bible (WEB)
- Then the Lord awakened as one out of sleep, like a mighty man who shouts by reason of wine.
- American Standard Version (ASV)
- Then the Lord awaked as one out of sleep, Like a mighty man that shouteth by reason of wine.
- Bible in Basic English (BBE)
- Then was the Lord like one awaking from sleep, and like a strong man crying out because of wine.
- Darby Translation (DBY)
- Then the Lord awoke as one out of sleep, like a mighty man that shouteth aloud by reason of wine;
- Webster's Bible (WBS)
- Then the LORD awaked as one out of sleep, [and] like a mighty man that shouteth by reason of wine.
- Young's Literal Translation (YLT)
- And the Lord waketh as a sleeper, As a mighty one crying aloud from wine.
Read in context
- 63అగ్ని వారి ¸యౌవనస్థులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను.
- 64వారి యాజకులు కత్తిపాలుకాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.
- 65అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను.
- 66ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను.
- 67పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించు కొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు.
Cross references
- Psalm 44:23 కీర్తనలు 44:23ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.
- Psalm 7:6 కీర్తనలు 7:6యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్మునా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్మునన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.
- Isaiah 51:9 యెషయా 51:9యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా?
- Isaiah 42:13–14 యెషయా 42:13–14యెహోవా శూరునివలె బయలుదేరును యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును. చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంత ముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను.
- Psalm 73:20 కీర్తనలు 73:20మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీకరింతువు.