Psalms · chapter 74 · verse 6
Psalm 74:6 in Telugu
ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగగొట్టుదురు.
Ippude vaaru goddallanu sammetalanu chetapattukoni daani vichitramaina panini bottigaa virugagottuduru.
Psalm 74:6 in English
- King James Version (KJV)
- But now they break down the carved work thereof at once with axes and hammers.
- World English Bible (WEB)
- Now they break all its carved work down with hatchet and hammers.
- American Standard Version (ASV)
- And now all the carved work thereof They break down with hatchet and hammers.
- Bible in Basic English (BBE)
- Your doors are broken down with hammers and iron blades.
- Darby Translation (DBY)
- And now they break down its carved work altogether, with hatchets and hammers.
- Webster's Bible (WBS)
- But now they break down the carved work of it at once with axes and hammers.
- Young's Literal Translation (YLT)
- And now, its carvings together With axe and hatchet they break down,
Read in context
- 4నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించు చున్నారు విజయధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు
- 5దట్టమైన చెట్ల గుబురుమీద జనులు గొడ్డండ్ల నెత్తి నట్లుగా వారు కనబడుదురు
- 6ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగగొట్టుదురు.
- 7నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరచు దురు.
- 8దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్కుద మనుకొని దేశములోని వాటినన్నిటిని వారు కాల్చియున్నారు.
Cross references
- 1 Kings 6:18 1 రాజులు 6:18మందిరములోపలనున్న దేవదారు పలకలమీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి యుండెను; అంతయు దేవదారుకఱ్ఱ పనియే, రాయి యొకటైన కనబడలేదు.
- 1 Kings 6:35 1 రాజులు 6:35వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.
- 1 Kings 6:29 1 రాజులు 6:29మరియు మందిరపు గోడ లన్నిటిమీదను లోపల నేమి వెలుపల నేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కిం చెను.
- 1 Kings 6:32 1 రాజులు 6:32రెండు తలుపులును ఒలీవ కఱ్ఱవి; వాటిమీద కెరూబులను తమాల వృక్షములను విక సించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను; కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను.