1 Kings · chapter 6 · verse 35
1 Kings 6:35 in Telugu
వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.
Vaatimeeda atadu keroobulanu tamaala vrukshamulanu vikasinchina pushpamulanu chekkinchi aa chekkina vaatimeeda bangaaru rekunu podi ginchenu.
1 Kings 6:35 in English
- King James Version (KJV)
- And he carved [thereon] cherubims and palm trees and open flowers: and covered [them] with gold fitted upon the carved work.
- World English Bible (WEB)
- He carved cherubim, palm trees, and open flowers; and he overlaid them with gold fitted on the engraved work.
- American Standard Version (ASV)
- And he carved [thereon] cherubim and palm-trees and open flowers; and he overlaid them with gold fitted upon the graven work.
- Bible in Basic English (BBE)
- These were ornamented with designs of winged ones and palm-trees and open flowers, plated over with gold.
- Darby Translation (DBY)
- And he carved on them cherubim, and palm-trees, and half-open flowers; and overlaid them with gold fitted on the carved work.
- Webster's Bible (WBS)
- And he carved [thereon] cherubim, and palm trees, and open flowers; and covered [them] with gold, fitted upon the carved work.
- Young's Literal Translation (YLT)
- And he hath carved cherubs, and palms, and openings of flowers, and overlaid with straightened gold the graved work.
Read in context
- 33మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడల్పుగా నుండెను.
- 34రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను.
- 35వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.
- 36మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోను ఒక వరుసను దేవదారు దూలములతోను కట్టించెను.
- 37నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను;