Psalms · chapter 77 · verse 11
Psalm 77:11 in Telugu
యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును
Yehovaa chesina kaaryamulanu, poorvamu jarigina nee aashcharyakaaryamulanu nenu manassunaku techchukondunu
Psalm 77:11 in English
- King James Version (KJV)
- I will remember the works of the LORD: surely I will remember thy wonders of old.
- World English Bible (WEB)
- I will remember the LORD’s deeds; for I will remember your wonders of old.
- American Standard Version (ASV)
- I will make mention of the deeds of Jehovah; For I will remember thy wonders of old.
- Bible in Basic English (BBE)
- I will keep in mind the works of Jah: I will keep the memory of your wonders in the past.
- Darby Translation (DBY)
- Will I remember, — the works of Jah; for I will remember thy wonders of old,
- Webster's Bible (WBS)
- I will remember the works of the LORD: surely I will remember thy wonders of old.
- Young's Literal Translation (YLT)
- I mention the doings of Jah, For I remember of old Thy wonders,
Read in context
- 9దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా. )
- 10అందుకునేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను టకు నాకు కలిగిన శ్రమయే కారణము.
- 11యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును
- 12నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.
- 13దేవా, నీమార్గము పరిశుద్ధమైనది. దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు?
Cross references
- Psalm 143:5 కీర్తనలు 143:5పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను
- Psalm 105:5 కీర్తనలు 105:5ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా ఆయన యేర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసికొనుడి
- 1 Chronicles 16:12 1 దినవృత్తాంతములు 16:12ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారాఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా
- Isaiah 5:12 యెషయా 5:12వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.
- Psalm 78:11 కీర్తనలు 78:11ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి.
- Psalm 28:5 కీర్తనలు 28:5యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్త కృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును.
- Psalm 111:4 కీర్తనలు 111:4ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు
- Psalm 77:10 కీర్తనలు 77:10అందుకునేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను టకు నాకు కలిగిన శ్రమయే కారణము.