Psalms · chapter 78 · verse 2
Psalm 78:2 in Telugu
నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను.
Nenu noru terachi upamaanamu cheppedanu poorvakaalapu goodhavaakyamulanu nenu teliya jeppedanu.
Psalm 78:2 in English
- King James Version (KJV)
- I will open my mouth in a parable: I will utter dark sayings of old:
- World English Bible (WEB)
- I will open my mouth in a parable. I will utter dark sayings of old,
- American Standard Version (ASV)
- I will open my mouth in a parable; I will utter dark sayings of old,
- Bible in Basic English (BBE)
- Opening my mouth I will give out a story, even the dark sayings of old times;
- Darby Translation (DBY)
- I will open my mouth in a parable; I will utter riddles from of old,
- Webster's Bible (WBS)
- I will open my mouth in a parable: I will utter dark sayings of old:
- Young's Literal Translation (YLT)
- I open with a simile my mouth, I bring forth hidden things of old,
Read in context
- 1నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి
- 2నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను.
- 3మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను.
- 4యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.
Cross references
- Matthew 13:34–35 మత్తయి 13:34–35నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.
- Mark 4:34 మార్కు 4:34ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచెను.
- Matthew 13:11–13 మత్తయి 13:11–13పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు. కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియువారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించు చున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి
- Psalm 49:4 కీర్తనలు 49:4గూఢార్థముగలదానికి నేను చెవియొగ్గెదను సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచెదను.
- Proverbs 1:6 సామెతలు 1:6వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు.